Saturday, 1 December 2012


హిరో క్లాప్, దర్శకుడు స్విచ్చాన్ తో ప్రారంభం

ప్రతి పెద్ద హిరో సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాం అని చెప్పడం విన్నాం. మాటల్లో కాకుండా చేతల్లో చేసి గత రెండు సంవత్సరాల్లో రెండు సినిమాలు రిలిజ్ చేసిన హిరో పవన్ కల్యాణ్.
2011 - తీన్ మార్ & పంజా
2012 - గబ్బర్ సింగ్ & కెమెరామెన్ గంగతో రాంబాబు
అదే ఊపులో 2013లో కూడా రెండు చేస్తాడో లేదో తెలియదు కాని, ఒకటి మాత్రం గ్యారంటీ. హిరో పవన్ కల్యాణ్ క్లాప్, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్విచ్చాన్ తో ప్రారంభం అయ్యింది.
ప్రతి పవన్ కల్యాణ్ సినిమా ప్రారంభం రోజూ ఆ సినిమా వచ్చే లోపల pawanfans.com సైటు సూపర్ లుక్ తో రిడిజైనింగ్ చెయ్యాలనుకుంటాను. అలానే ఈసారి కూడా అనుకుంటున్నాను. వెబ్ డిజైనింగ్ నేర్చుకుని చెయ్యాలనుకొవడంతోచెయ్యలేకపొతున్నాను. ఈసారి ఎలాగైనా ఫ్రెండ్స్ సహాయంతో చెయ్యాలి.

No comments:

Post a Comment