పవన్ కళ్యాణ్ కు ధీటుగా తమన్నా
తమన్నా అంటే ముందుగా గుర్తు వచ్చే సినిమా యంగ్ ఎన్.టి.ఆర్ 'ఊసరవెల్లి'. టూ గుడ్ పెరఫార్మెన్స్.
ఇప్పుడు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' లో కూడా బాగా చేసిందంట. ఫుల్ సాంగ్స్ లో పవన్ కళ్యాణ్ డామినేట్ చేసి వుండవచ్చు కాని, రెండు సాంగ్స్ ట్రైలర్స్ లో అయితే పవన్ కళ్యాణ్ ను డామినేట్ చేసేసింది.
మంచు మనోజ్ 'శ్రీ' సినిమా ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యి, శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా, నాగ చైతన్య '100% లవ్' నుంచి తెలుగులో బిజీ & టాప్ హిరోయిన్ గా అయిపోయింది.
మొన్న అల్లు అర్జున్ తో 'బద్రినాథ్' , నిన్న రామ్ చరణ్ తో 'రచ్చ', నేడు పవన్ కళ్యాణ్ తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చేసి మెగా ఫ్యామిలి హిరోయిన్ గా కూడా మెగా అభిమానుల అభిమానం చొరగొంటుంది.
No comments:
Post a Comment